Rishab Shetty | సస్పెన్స్ వీడింది.. హైప్ పెంచేస్తున్న కాంతార హీరో రిషబ్ శెట్టి జై హనుమాన్ లుక్
Rishab Shetty, | హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ వస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ ప్రీ లుక్ ఒకటి విడుదల చేసి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్నది సస్పెన్స్ పెట్టి క్యూరియాసిటీ పెంచేశారు ప్రశాంత్ వర్మ.
Rishab Shetty | హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ వస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ ప్రీ లుక్ ఒకటి విడుదల చేసి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్నది సస్పెన్స్ పెట్టి క్యూరియాసిటీ పెంచేశారు ప్రశాంత్ వర్మ.
దీపావళి సందర్భంగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. హనుమాన్ పాత్రధారిగా కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కనిపించబోతున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా రాముడి ప్రతిమను పట్టుకొన్న లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మాటను నిలబెట్టుకోవడం ధర్మానికి మూలం. త్రేతాయుగం నుండి ఒక ప్రతిజ్ఞ.. కలియుగంలో నెరవేరుతుంది.. అంటూ హనుమంతుడి విధేయత, ధైర్యం, భక్తి, ఇతిహాసాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు.
హనుమాన్ క్లైమాక్స్‌లో చివరి ఐదు నిమిషాలలో వచ్చే హైప్ ఏదైతే ఉందో అదే ఊపు జై హనుమాన్‌లో రెండు గంటలు ఉంటుందని వెల్లడించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాంతార లాంటి సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రిషబ్ శెట్టితో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
రిషబ్ శెట్టి జై హనుమాన్ లుక్..
✨ वचनपालनं धर्मस्य मूलम्। ✨
A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga 🙏
National Award-winning actor @shetty_rishab and Sensational Director @PrasanthVarma bring forth an epic of loyalty, courage and devotion❤️🔥
A @MythriOfficial ’s proud presentation… pic.twitter.com/zqFQOToVQ0
— Mythri Movie Makers (@MythriOfficial) October 30, 2024
Read Also :
NBK 109 | ఎన్బీకే 109 టైటిల్ అనౌన్స్మెంట్ ఆలస్యం.. బాలకృష్ణ అభిమానులకు నిర్మాత నాగవంశీ క్షమాపణలు
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
SSMB 29 | అఫీషియల్.. రెండు పార్టులుగా మహేశ్ బాబు, జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

