Prajavani | బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్‌కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతో తనకున్న రెండెకరాల భూమి ధరణిలో నమోదు కాకపోగా, ఇదేంటని అడిగితే ఉల్టా బెదిరిస్తున్న అధికారుల తీరుతో విసుగు చెందిన ఓ పేదరైతు జంట పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
‘అయ్యా నేడు బడ్డీకొట్టు పెట్టుకొని మూడేండ్లు అవుతున్నది. అందుకు మా పంచాయతీ మేడమ్ పర్మిషన్ ఇచ్చింది. ఆ డబ్బా కొట్టుతో ఐదుగురు ఆడబిడ్డల్ని సాదుతున్న. ఇప్పుడా డబ్బా తీసేసినరు.
ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించేందుకు వరంగల్ కలెక్టరేట్‌కు బాధితులు తరలివచ్చారు. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్�
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాం�
తమ భూమిని కబ్జా చేశారని.. న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలంలోని అంతారం తండావాసులు సుమారు 50 మంది వినూత్న నిరసన తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటిల్లిపాది సోమవారం కలెక్టరేట్ ఆవరణలో �
గ్రేటర్లో నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. గత నెల 31వ తేదీ నాటికే నిర్దేశిత గడువు పూర్తి చేసుకొని వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పనులపై నిర్లక్ష్యం చూ
సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులతో కిక్కిరిసింది. నిజామాబాద్ సమీకృత కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ద�
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది సర్కారు బడుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో
కార్పొరేట్‌ను తలదన్నేలా వసతులు, వి ద్యాబోధన అందుతుందని బడిబాట పేరుతో గొప్పలు చెప్పి తీరా ఆచరణలో మాత్రం
వసతుల సంగతి అ
సారూ మా సమస్యలను మీరన్నా తీర్చాలంటూ ప్రజావాణిలో ప్రజలు కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రతిఒక్కరి స�
ప్రజావాణికి డుమ్మాకొట్టిన అధికారులపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సీరియస్ అయ్యారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు దాదాపు 20 శాఖలకుపైగా అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశ�