మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఈ ఆర్ రవీందర్ తెలిపారు.
చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది. మెయిన్ పరీక్షలకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడిం
Prajavani | మామిడి పంట అమ్మి నెల రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో(Prajavani) పురుగుల మందు డబ్బాతో (Insecticide) హల్చల్(Farmer protested) చేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Prajavani | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిపివేశారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిం�
“మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా జైపూర్ మండలంలోని దుబ్బపల్లిలో చేసిన భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం చేసిన సోషల్ ఎకనామిక్ స
నగరంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్
ప్రజా సమస్యలు ఆలకించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి.. కొందరు అధికారులకు టైమ్‌పాస్ వ్యవహారంగా మారింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో కాలక్షేపానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఈ ప్రతిష�
బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 16 ఫిర్యాదులు అందాయి.