రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన నడుస్తోందని, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బురద చల్లడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్
“రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా పాలన కాదు.. దోపిడీ, ప్రతీకార పాలన. కాంగ్రెస్ గ్యారంటీల పార్టీ కాదు.. దోపిడీల పార్టీ” అని దానిని అంతమొందించేదాకా ఉద్యమిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్�
ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకుండా సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బాగ్‌లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్య�
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, నాయకులు �
గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నా.. జీరో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలకు తరలివస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్‌లతో దరఖాస్తు అందించ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రం వద్ద బుధవారం ప్రజలు బారులుతీరి కనిపించారు. విద్యుత్ జీరో బిల్లులు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తులపై జిల్లాలో నిశిత పరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం జరుగకుండా తగిన చర్యలు �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన మరో రెండు గ్యారెంటీ హామీలు అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉన్నాయి. 200 యూనిట్లలోపు గృహ విద్యుత్‌ను వినియోగించుకున్న పేదలకు జీరో బిల్ చేస్తామని,
ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డ
ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. నెల రోజుల నుంచి వారు చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తుండడంతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్�