Home
praja palana pragathi pranalika
praja palana pragathi pranalika
-
"లక్ష్యాలు చేరుకోవాలి"
4 months agoప్రజాపాలన లక్ష్యాలు చేరుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన�"12 ఏండ్లలో బీజేపీ చేసిందేంది?.. అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు"
4 months agoబీజేపీ 12 ఏండ్లలో చేసిందేమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ పన్నెండేండ్ల పాలనను, రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. మియాపూర్‌లో సోమవారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణా�"మేళ్లచెర్వు గ్రామసభలో రైతుల ఆందోళన"
4 months agoసూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో గురువారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో గందరగోళం నెలకొన్నది. సర్వేనంబర్ 1057లో 185 మంది రైతులకు చెందిన 220 ఎకరాల పట్టాభూమిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారంటూ �"మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం"
5 months agoసిద్ధాపూర్లో డంపింగ్ యార్డు వద్దే..వద్దన్న నిరసన కలెక్టరేట్‌ను తాకింది. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’కు కొత్తూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లి త"టూరిజం రంగంలో అవకాశాలనుయువత సద్వినియోగం చేసుకోవాలి"
5 months agoజిల్లాలోని యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి"18 నుంచి పర్యాటక వారోత్సవాలు.. బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు"
5 months agoప్రభుత్వ చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు."పశుసంపద పెంపుపై దృష్టి సారించాలి"
5 months agoపశుసంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుంటే మనుగడ కష్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లిలో పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజ�"నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యం"
5 months agoఅందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నా రు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగం గా సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ స్�"రైతుల గోస పట్టదా"
5 months agoప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాల పేరిట సంబురాలు చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్�"Suicide Attempt | ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం"
6 months agoSuicide Attempt | ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే దానిని మరొకరికి కేటాయించడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ జిల్లా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది"ప్రజాపాలన రసాభాన.. నిరసనల మధ్య ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ సభలు"
6 months agoప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ, వార్డు, డివిజన్ సభలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిలదీతలు.. నిరసనల మధ్య సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళంగా మారాయి. ప్రజలకు �"‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’"
6 months agoరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ అన్నారు. గురువారం బూర�"ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి"
7 months agoరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు."ప్రజాపాలన పేరుతో డ్రామాలు.. ప్రగతి ప్రణాళిక పేరుతో నాటకాలు"
7 months agoప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఓ డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో గొప్పగా 99 రోజుల కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఇప్పట�"పన్నులా? ప్రణాళికా?"
7 months agoగ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాల్సిన గడువు దగ్గరపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?















