‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే ‘డ్రాగన్'. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా ‘లవ్
బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, �
Dragon | లవ్ టుడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (Dragon).. ఓ మై కడవులే ఫేం అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత�
‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. ఆశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్' అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. లియోన్ జే�
ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే కథల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని కథలు ముందు వరుసలో ఉంటాయి. ‘ఆదిత్య 369’ నుంచి సౌత్ సినిమాలో ఈ తరహా కథలు అడపా దడపా పలకరిస్తూనే ఉన్నాయి. త్వరలో ‘LIK’ పేరుతో ఓ టైమ్ ట్రావెల్ మ
ఇటీవల విడుదలైన ‘ప్రేమలు’ చిత్రం ద్వారా యువతరం హృదయాలను దోచుకుంది మలయాళీ సోయగం మమతా బైజు. చూడముచ్చటైన అందం, అభినయంతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నది ఈ బెంగళూరుభామ. కార్తీకి జోడీగా ‘వా వాతియారే’ల
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన మంగళూరు సోయగం కృతిశెట్టికి..ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు. అయితే తమిళంలో మాత్రం సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకుంది.
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’(Jawan)తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకున్న ఈ భామ.. తాజాగా ‘అన్నపూరణి’ (Annapoorani). సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. నయన్ కె�
రజినీకాంత్ (Rajinikanth) 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘లవ్ టుడే’ (Love Today) తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ యూత్‌ఫుల్ క్రేజీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త తెరపైకి �
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). కాగా ఈ మూవీ నుంచి మమ కుట్టి వీడియో రిలీజవగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
‘నా కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నా. యూనివర్సల్ కథాంశం కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనుకున్నా’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్.
‘లవ్ టుడే’ (Love Today) చిత్రాన్ని ఇదే టైటిల్‌తో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారని తెలిసిందే.. కాగా ఇవాళ లవ్ టుడే తెలుగు ట్రైలర్ (Love Today Trailer) ను మూవీ లవర్స్‌కు అందించారు మేకర్స్.