రజినీకాంత్ (Rajinikanth) 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘లవ్ టుడే’ (Love Today) తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ యూత్‌ఫుల్ క్రేజీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త తెరపైకి �
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). కాగా ఈ మూవీ నుంచి మమ కుట్టి వీడియో రిలీజవగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
‘నా కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నా. యూనివర్సల్ కథాంశం కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనుకున్నా’ అని చెప్పారు ప్రదీప్ రంగనాథన్.
‘లవ్ టుడే’ (Love Today) చిత్రాన్ని ఇదే టైటిల్‌తో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారని తెలిసిందే.. కాగా ఇవాళ లవ్ టుడే తెలుగు ట్రైలర్ (Love Today Trailer) ను మూవీ లవర్స్‌కు అందించారు మేకర్స్.
‘లవ్ టుడే’ (Love Today) చిత్రాన్ని సేమ్ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 15న లాంఛ్ కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో ఈవెంట్‌ను వాయిదా వేసింది దిల్ రాజు టీ�
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). తమిళంలో నవంబర్ 4న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.