Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). తమిళంలో నవంబర్ 4న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.
తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం నేడు మధ్యాహ్నం లవ్ టుడే ట్రైలర్ లాంఛ్ కావాల్సి ఉంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ట్రైలర్ లాంఛ్‌ను వాయిదా వేసింది దిల్ రాజు టీం. విజయ్ దేవరకొండ లవ్ టుడే ట్రైలర్‌ను ఆన్లైన్లో లాంఛ్ చేస్తాడని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్గా నటించింది.
లవ్ టుడే చిత్రంలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
Read Also : Super Star Krishna | కులగోత్రాలు సినిమాతో నటశేఖరుడి నటనా ప్రస్థానం మొదలు..
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

