Kalki 2898 AD | టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా కల్కి 2898 ఏడీ సత్తా చాటుతుంది. మొదటిరోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం నాలుగో రోజు కూడా అదే రిపీట్ చేసింది. పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లీడ్
టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సత్తా చాటుతుంది. మొదటిరోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం మూడో రోజు కూడా అదే రిపీట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ �
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు రూ.95.3 కోట్ల వసూళ్ల
Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ADస బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్�
అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నెలకొల్పిన వైజయంతీ మూవీస్ ఈ ఏడాదితో యాభై వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌ను అందించింది. వైజయంతీ మూవీస్ గోల్డెన్‌జూబ్లీ ఇయర్లోకి
అ�
Rajinikanth | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడీ మూవీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటికే ఈ మూవీని చూసిన పలువురు సెలబ్రిటీల
‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారిన పాత్ర ‘సుప్రీం యాస్కిన్'. రెండొందల ఏళ్ల రాక్షసుడు యాస్కిన్‌గా కమల్‌హాసన్ ఒదిగిపోయి నటించారు.
Kalki 2898 AD | తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద చాటి చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు వసూళ్లు రాబట�
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంపౌండ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాష�
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD).జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. అం
దేశం మొత్తం ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ’ ఫీవర్‌తో ఉంది. ఎక్కడ విన్నా ‘కల్కి’ టాపిక్కే. వాతావరణం చూస్తుంటే ప్రభాస్ భారీ విజయాన్నే సొంతం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. దీని ప్రభావం ప్రభాస్ తర్వాత సినిమాపై కచ్
కల్కి సినిమా షో పీవీఆర్ ఐనాక్స్‌లో అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం 3.50 నిమిషాల అయ్యింది. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు.. ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని నిరసన తెలిపారు.
Nag Ashwin | టాలీవుడ్‌తో పాటు దేశమంతా ప్రస్తుతం కల్కి ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువార�