నారద ఉవాచ- ధర్మ నందనా! దైవ దర్శనం చేయించే దక్షత గల దివ్యదృష్టి సంపన్నుడైన దేవర్షి నారదుని ద్వారా భాగవత ధర్మంగా భాసిస్తున్న ఈ భవ్య జ్ఞానాన్ని నేను పొందానని ప్రహ్లాదుడు పలుకగానే, అసుర బాలకులు ఆశ్చర్యపడి ఇల�
ధర్మ మర్మ విదుడైన దేవర్షి నారదుడు రాజసూయ యాగ సమయంలో ధర్మనందనుడు రాజర్షి యుధిష్ఠిరుడికి అసురర్షి ప్రహ్లాదుడి అద్భుత చరిత్రను వీనుల విందుగా వివరిస్తున్నాడు
సంగీత, తాళ, లయ, నృత్తాలలో మనస్సు నిమగ్నం చేసి కూడా నర్తకీమణి తన శిరస్సు మీద ఉన్న కుండ కింద పడకుండా ఏకాగ్రత కలిగి ఉంటుంది. అలాగే, నిరంతరం పుంఖాను పుంఖాలుగా వచ్చి పడుతున్న పంచేంద్రియ విషయాలను స్వీకరిస్తూ కూడ�
ప్రహ్లాదుడు తండ్రితో ఇలా పలికాడు- ‘పితాశ్రీ! మానవ జీవితానికి పరమ లక్ష్యం విష్ణుతత్తమే- భక్తే! అదే అందరికీ నేర్వదగిన విద్య. ఆ విద్య చదివిన, చదివించిన వాడే తండ్రి. అది చెప్పినవాడే గురువు. ‘బహూనాం జన్మనామంతే’-