కుశలవ్, తన్మయి జంటగా ‘మయూఖం’ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. వెంకట్ బులెమోని దర్శకుడు. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘మార్కో’ విజయం తర్వాత క్యూబ్ ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘కట్టలన్'. షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుకు పాల్ జార్జ్ దర్శకుడు.
జెమినీ సురేశ్, అఖిల నాయర్ జంటగా ‘ఆత్మకథ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వారాహి ఎంటైర్టెన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం గురువా
‘మహానటి, సీతారామం’ ‘లక్కీ భాస్కర్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి దర్శకుడు. శివ మల్లాల నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది.
Rashmika Mandanna | పేరుకు కన్నడ కుట్టి అయితన తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది రష్మిక మందన్న. ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకోవడ�
అల్లు అర్జున్, అట్లీ ‘AA22xA6’(వర్కింగ్ టైటిల్) మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను బుధవారం ఆడంబరాలు లేకుండా సింపుల్గా కానిచ్చేశారట. రేపోమాపో షూటింగ్ కూడా మొదలు కానుంది.
విజయ్ కనిష్క, గరిమ చౌహాన్ జంటగా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హనుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఎల్ఎన్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది.