విశ్వక్సేన్ కొత్త సినిమా మొదలైంది. ‘వీఎస్13’ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్ గంట. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం ఈ చిత్రం షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. �
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వాటిలో అగ్ర హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో గతంలో ఎఫ్-2, ఎఫ్-3 వంటి హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందాయి.
‘ఊరుపేరు భైరవకోన’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కేశాడు యువహీరో సందీప్‌కిషన్. ఈ నేపథ్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా ఆయనతో ఓ చిత్రం నిర్మిస్తున్నారు.
గత ఏడాది ప్రేక్షకులముందుకొచ్చిన ‘మ్యాడ్' చిత్రం యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వేర్' తెరకెక్కనుంది.