పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వడ్డెర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం
‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్�
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్‌ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
Amangal |హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి స్థ�
కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్‌గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం (Gulzar house Incident) జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆరుగురు ఉన్నతాధికా�