Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది.
బాలికలపై నేరాలను నిరోధించేందుకు కోయంబత్తూరు పోలీసులు పోలీస్ అక్కలను నియమించారు. ఈ టాస్క్ కోసం తాము 37 మంది మహిళా పోలీస్ అధికారులను ఎంపిక చేశామని కోయంబత్తూర్ పోలీసులు వెల్లడించారు.
మనం ప్రతి రోజూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండటమే. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
Medak dist | వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ హోంగార్డుపై ద్విచక్ర వాహనదారుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో మంగళవారం చోటు చేసుకుంది. తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన బీజేపీ, అడ్డదారులు తొక్కుతూ అనైతిక చర్యలకు దిగింది. పచ్చనోట్లు ఎరవేసి ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బుకట్టలను గుట్టలు గుట్టలుగా నియోజవర్గానికి త�
Nallagonda | ఓ గీత కార్మికుడు 4 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదవశాత్తు ఆ కార్మికుడి తాటి చెట్టు ఎక్కిన తర్వాత మోకు జారడంతో.. తలకిందులుగా వేలాడాడు. స్థానికులు గమనించి పోలీసులకు
Tamil Nadu | తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాల�
Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �