అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్ వంటి
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిణి పట్ట దురుసుగా ప్రవర్తించారు. ఆమెను దూషించడమే కాకుండా నెట్టివేశారు.
కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బస్సు ఎక్కాడు. మెల్లగా ఆమె కూర్చొన్న కండక్టర్ సీటు వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో భార్యను పలుమార్లు పొడిచి హత్య చేశాడు.
North Carolina | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో (North Carolina) దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. నార్త్ కరోలినాలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో
రోడ్డుపై నిలిచిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.
ఒక హెల్మెట్‌ను స్వయంగా ఆ వ్యక్తి తలపై ఉంచారు. మంత్రోపదేశం చేస్తున్నట్లుగా ట్రాఫిక్ రూల్స్‌ను ఆ వ్యక్తికి వివరించారు. ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి రోడ్డు సేఫ్టీని పాటించాలని కోరుతూ అతడికి నమస్కరించారు.
వంద మంది పిల్లలను దత్తత తీసుకొని ఓ పోలీస్ అధికారి గొప్ప మనసు చాటుకొన్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు చెందిన ఎస్సై హరేశ్బాయ్ ఎల్ జబలియా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు.
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహార శైలిపై గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓ సమావేశంలో సీఎం మమతా బెనర్జీ ఓ ఎస్పీతో మాట్లాడుతూ… ‘గవర్నర్ నుంచి మీకెప్పుడైనా ఫోన్ వ