Bribe | రూ.50 వేలు లంచం తీసుకుంటు సీబీఐకి రెడ్హాండెడ్గా దొరికిన పోలీస్ ఆఫీసర్
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.
న్యూఢిల్లీ: దుకాణ యజమాని (Shopkeeper) వద్ద లంచం తీసుకుంటూ సీబీఐ (CBI) అధికారులకు రెడ్హాండెడ్గా పట్టుబడ్డాడో పోలీస్ ఆఫీసర్ (Police officer). అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ పోలీస్ ఆఫీసర్ డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ధృవీకరించుకున్న సీబీఐ అధికారులు ఆ లంచావతారికి ఉచ్చు వేశారు.
ముందుగా అనుకున్న ప్రకారం ఆ పోలీసుకు డబ్బు ఇవ్వాలని షాపు యజమానికి సూచించారు. దీంతో అతడు పోలీసుకు డబ్బు ఇస్తుండగా పట్టుకున్నారు. అయితే పరిస్థితిని అర్థంచేసుకున్న అతడు.. అక్కడిని నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే చుట్టుముట్టిన సీబీఐ అధికారులు ఆ పోలీస్ ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు (bribery case) నమోదుచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bhim Singh
- bribe
- cbi
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

