Kothagudem | ఇందిరమ్మ ఇండ్ల గుంతలు.. ఓ 18 నెలల బాలుడి ప్రాణాలను తీశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని నడికుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Karur Stampede | తమిళనాడు కరూర్లో సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకిలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఘటనపై ప్రాథమిక కారణాల�
Girls Molest | ప్రేమ పేరుతో ఓ ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ముగ్గురు యువకులు. బాలికలను హైదరాబాద్ నగరం నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు
రుణమాఫీ కాలేదని గత ఏడాది నిరసన తెలిపిన పాపానికి సర్కార్ 13 మంది రైతులను కోర్టుకు లాగింది. ఈ మేరకు సదరు రైతులకు సమన్లు రావడంతో గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
High Court | సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని హైకోర్టు సంచలన తీర�
Hyderabad | గోపాలపురం పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. అకారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తితో పాటు టీ స్టాల్ నిర్వాహాకుడితో పాటు మరో వ్యక్తిపై విచక్ష�
KTR | ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా...? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
రాజస్థాన్కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు చెప్పిన మాటకల్లా తలూపారు. చివరికి రూ.30 లక్షలు డీల్ కుదిరింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు కస్టడీలో భాగంగా రెండోరోజైన శనివారం డాక్టర్ నమ్రతను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నించారు.