Minister Seethakka | బోనస్ అడిగిన పాపానికి.. రైతులపై అక్రమ కేసులు పెట్టించిన మంత్రి సీతక్క
Minister Seethakka | కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించారు.
Minister Seethakka | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించారు. పడిగల శ్రీనివాస్(రామారెడ్డి), నారెడ్డి దశరథ్ రెడ్డి(మాజీ ఎంపీపీ, పోసానిపేట్ గ్రామం), కొత్తొల్ల గంగారం(ఉప్పలవాయి), బాలదేవ్ అంజయ్య(రామారెడ్డి), ద్యాగల మహిపాల్(రామారెడ్డి), హన్మయల్లా రాజయ్య(రామారెడ్డి)పై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకుని, బోనస్ ఇవ్వాలని, సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. దీంతో అన్నదాతలు తాగుబోతులు అని మంత్రి సీతక్క నోరు పారేసుకున్నారు. తాగొచ్చి.. నా కాన్వాయ్కి అడ్డు పడతారా ? అంటూ రైతులపై రెచ్చిపోయారు ఆమె. సమస్యలు వివరిస్తున్న రైతులపై ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. అసలు మీరంతా రైతులేనా? తాగి వచ్చారా? అంటూ సీతక్క దురుసుగా ప్రవర్తించారు. ఇక మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతులు నిరసన చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

