Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు.
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో �
Banakacharla | పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విన్నవించిన ఏపీ..
రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు స్పష్టంచేశారు.
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
Minister Nimmala | వైఎస్ జగన్ (YS Jagan ) ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులకు మొండి చేయి చూపారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన �
Chandrababu | పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆధికారులను ఆదేశించారు.