Sanjay Singh | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపించారు.
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ.. గోబెల్స్‌ను మించిపోయారని, దేశ చర్రితలో ఏ ప్రధానీ చెప్పనన్ని అబద్ధాలు చెప్పిన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట�
Varalaxmi Sarathkumar | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీని తన పెళ్లికి ఆహ్వానించారు.
Venkaiah Naidu: వెంకయ్యనాయుడిపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ ప
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారు జామున 5 - 5.30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోయాయి.
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి పదవి చేపట్టినా రైతాంగ సమస్యలపై అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్సింగ్ దలైవాలా విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
18వ లోక్‌సభ స్పీకర్‌గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఆయన విజయం సాధించారు.
Lok Sabha | లోక్‌సభ (Lok Sabha)లో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.