PM Modi | ప్రధాని మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్‌లో పర్యటించనున్నారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లా�
కోర్టుల్లో స్థానిక భాషనే ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ సూచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంపై తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడారు. హైకోర్టు జడ్జీలుగా ఇతర రాష్ట్రాల వారు వచ్చ
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం
దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్‌బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త�
దేశంలో విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. కోట్లమంది ప్రజలు మండు వేసవిలో గంటలకు గంటలు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. అనేక రాష్ర్టాల్లో రాత్రిళ్లు మొత్తం కరెంటు కోతలు విధిస్తుండటంతో జీవితాల�
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసిందో చెప్పుకోలేని పరిస్థితి కేంద్ర సామాజిక న్యాయ, సాధికారితశాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలేకు ఎదురైంది. హైదరాబాద్‌లోని టూరిజం �
PM modi | న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, �
గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే.. మనకు గౌరవమిస్తారు. బీజేపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వారేమో ప్రొటోకాల్ పాటించరు.
ప్రస్తుతం దేశంలో 12 రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ జాబ�
కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజ