ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు అయినా.. ఇప్పటివరకు 42.6 కిలోమీటర్లు దాటలేదు.
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి.
“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా ఎన్నో రకాల హామీలు కేంద్రం ఇచ్చింది.. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నరు.
Minister KTR | రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�
Minister KTR | ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసి�
bbc documentary:ఇండియా: ద మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ తీసిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ఆ నిషేధాన్ని కొందరు సవాల్ చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఆరున విచారణ చేపట్టనున్నది.
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.
దేశంలో అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి ఆర్థిక అరాచకం సృష్టిస్తున్న అదానీ వెనుక ప్రధాని మోదీ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప