Minister KTR | రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�
Minister KTR | ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసి�
bbc documentary:ఇండియా: ద మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ తీసిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసింది. ఆ నిషేధాన్ని కొందరు సవాల్ చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఆరున విచారణ చేపట్టనున్నది.
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.
దేశంలో అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి ఆర్థిక అరాచకం సృష్టిస్తున్న అదానీ వెనుక ప్రధాని మోదీ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప
ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల దెబ్బ దేశంలోని బ్యాంక్‌లపై గట్టిగా పడింది.
జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు.