Ayodhya | అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఈ నెల 22న రామ్‌లల్లా కొలువుదీరబోతున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం (Swachhta Abhiyan) చేశారు.
అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను
PM Modi | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ( Khelo India Youth Games) వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) �
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శనివారం) తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశ
అయోధ్య రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీ వైఖరి నచ్చక గుజరాత్ (Gujarat) హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా (MLA CJ Chavda) తన పదవికి రాజీనామా చేశార�
Khelo India | తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 (Khelo India Youth Games 2023)’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధానితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేం�
PM Modi’s SPG Commandos In Dhoti | ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించా�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు
Inspiration | కాలం ఆమె మీద కత్తి గట్టింది. భర్త మరణించాడు. ఆధారం కరువైంది. మరుక్షణం నుంచీ ఆమె గొంతు మీద పదునైన ఆకలి కత్తి, బాధ్యతల కత్తి.. వేలాడుతూనే ఉన్నాయి. కాలంతో కత్తి యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితులూ ఏర్పడ�