PM Modi | ఈ నెల 8న జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం.
దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
భారతీయ ఓటర్లు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చెల్లాచెదురు చేసి, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపిరినందించారని లోక్సభ ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్
మహారాష్ట్రలో కుట్రతో శివసేనను, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని మోదీ భావించారని కానీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురై మొహం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి ర
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
INDIA bloc meet | లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస�
China: ప్రధాని మోదీకి డ్రాగన్ దేశం చైనా కంగ్రాట్స్ చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ నేతకు విషెస్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను గుర్తుంచుకుని, ఇండియాతో మైత్రిని కొనసాగించేందుక