Cabinet | కేంద్ర క్యాబినెట్లో లేని ముస్లిం మంత్రి.. స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి!
కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. గత మోదీ క్యాబినెట్లో ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ముస్లిం నేత నజ్మా హెప్తుల్లా మంత్రిగా పనిచేశారు.
Cabinet | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారి. గత మోదీ క్యాబినెట్లో ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ముస్లిం నేత నజ్మా హెప్తుల్లా మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్‌పాయి మంత్రివర్గంలో ముస్లిం నేతలు షానవాజ్ హుస్సేన్, ఒమర్ అబ్దుల్లా మంత్రులుగా పని చేశారు. 1998లో వాజ్‌పాయి మంత్రివర్గంలో నఖ్వీ మంత్రిగా పని చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

