Telangana | రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులను కేటాయించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను (Azharuddin) మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత క�
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. వారికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ను ఇవ్వాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి�
మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించ�
యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
Cabinet | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union cabinet) సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.