మెట్రో స్వాధీనానికి కేబినెట్ ఆమోదం
మెట్రో స్వాధీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రెండో దశ మెట్రో విస్తరణలో కీలక అడుగు పడింది. మార్చి 31వ తేదీలోపు మెట్రో స్వాధీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినా... ఇప్పటి వరకు నిధుల సర్దుబాటుపై స్పష్టత రాలేదు. ఈ టేకోవర్ ప్రక్రియ పూర్తి కావడానికి సర్కారు ఏకంగా రూ. 15వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 2వేల కోట్ల వాటాను కొనుగోలు చేయాల్సి ఉండగా... మిగిలిన రూ. 13వేల కోట్లు మెట్రోపై ఉన్న అప్పులను సర్కారు చెల్లించాల్సి ఉంటుంది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): మెట్రో స్వాధీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రెండో దశ మెట్రో విస్తరణలో కీలక అడుగు పడింది. మార్చి 31వ తేదీలోపు మెట్రో స్వాధీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినా… ఇప్పటి వరకు నిధుల సర్దుబాటుపై స్పష్టత రాలేదు. ఈ టేకోవర్ ప్రక్రియ పూర్తి కావడానికి సర్కారు ఏకంగా రూ. 15వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 2వేల కోట్ల వాటాను కొనుగోలు చేయాల్సి ఉండగా… మిగిలిన రూ. 13వేల కోట్లు మెట్రోపై ఉన్న అప్పులను సర్కారు చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

