ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బకనచర్ల ప్రాజెక్ట్‌పై పోరాటం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మరికల్లో (Marikal) కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణ�
మళ్లీ మంత్రి వర్గ విస్తీర్ణం తెరమీదకు రావడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్‌కు ఈ సారైన మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనే చర్చ కూడ
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్‌ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై, అధిష్ఠానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ తాను చెప్పినవారికే పదవులు ఇవ్వాలని పట్టుబట
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు మంత్రివర్గంలో చోటు కోసం పట్టు బిగిస్తున్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర కాంగ్రె�
కేసీఆర్ హయాంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన 1.75 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ సర్కారు స్టాక్ ఎక్సైంజ్‌లో కుదువ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప�
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదికపై క్యాబినెట్లో చర్చిస్తామని, ఆ తరువాతే తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్టుగా.. 4+2 ఫార్మలా మంత్రివర్గ
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! అన్నట్టుగా.. నిన్నటిదాకా గ్రేటర్ కాంగ్రెస్ నేతల గురి ఇట్లనే ఉండె. ఆషామాషీ కాదు.. ఎమ్మెల్సీ టు క్యాబినెట్ దిశగా.. పైకి ఎమ్మెల్సీ ప్రయత్నాలైనా.. ఆ కొమ్మ పట్టుకొని మంత్రివర్గం దా�
ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ఆమెతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయిస్తారు. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీల