ఫోన్‌ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, టాస్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, మీడియా ప్రతినిధ
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరా వు, తిరుపతన్న దాఖలు
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును మరో కేసులో 10రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట జూబ
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్‌రావు, అదనపు డీఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్న తరఫున దాఖలైన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల (తప్పనిసరిగా)పై 14వ అదనపు చీఫ్ మెట్రోపాలి
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్‌ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం