Phobe Litchfield : వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్ (Phoebe Litchfield) సరికొత్త చరిత్ర లిఖించింది. సెమీ ఫైనల్లో శతక్కొట్టిన (119 : 93బంతుల్లో)ఈ చిచ్చరపిడుగు.. ప్రపంచ కప్లో పలు రికార్డులు బద్ధలు కొట్టి
INDW VS AUSW : వన్డే ప్రపంచ కప్లో నిలకడగా రాణిస్తున్న శ్రీ చరణి.. సెమీఫైనల్లోనూ తిప్పేస్తోంది. వరుస ఓవర్లలో రెండు బిగ్ వికెట్లు తీసి భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
INDW vs AUSW : భారత పేసర్ అమన్జోత్ కౌర్ (1-17) బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ బాదేసిన ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్(119)ను ఔట్ చేసింది.
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ అలీసా హేలీ(5) ఔటైనా.. ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్ (101 నాటౌట్) శతకంతో చెలరేగిపోయింది.
మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్లింది. గురువారం విశాఖపట్నం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్.. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఈ టో�
BANW vs AUSW : మహిళల వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. భారత జట్టుపై సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన అలీసా హీలీ (113 నాటౌట్) బంగ్లాదేశ్పైనా దంచేసింది.
INDW vs AUSW : భారీ ఛేదనలో దంచేస్తున్న ఆస్ట్రేలియాకు షాక్. ఓపెనర్ల జోరుకు భారత స్పిన్నర్ శ్రీచరణి (1-1) బ్రేకులు వేసింది. డేంజరస్ ఫొబే లిచ్ఫీల్డ్(40)ను వెనక్కి పంపింది.
INDWvsAUSW: యువ ఓపెనర్ ఫోబె లిచ్ఫీల్డ్, కెప్టెన్ అలిస్సా హీలి తొలి వికెట్కు ఏకంగా 189 పరుగులు జోడించడంతో ఆ జట్టు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
WPL 2024 Auction: తొలిసారి డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరను సొంతం చేసుకుంది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్.. అంతగా ఎందుకు ఖర్చు చేసింది..?