ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు.
Sudarshan Reddy | రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) నేతృత్వంలో కర్షకులు ఆందోళన చేపట్టారు.
Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.500 బోనస్ హామీ బోగస్‌గానే తయారైందని, రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసి గ్రామాల్లోకి రావాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం నర్సంపేటలో �
ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
Warangal | వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతం సదానందాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma reddy) , నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Sudarshan reddy) పరామర్శించారు.
ప్రతిసారి అందరూ అనుకుంటారు.. అంతా అయిపోయిందని. ఆయన పని ఖతమైందని. ఇక ఇంతేనని,ఆ పార్టీ పని ముగిసినట్టేనని. ఇక పైకి లేచే అవకాశమే లేదని. 2001 నుంచి వెక్కిరింపులు, విమర్శలు, దూషణలు, ఛీత్కారాలు. ఇలాగే కొనసాగుతూ ఉంటుం�
కాంగ్రెస్‌కు ప్రజా తిరుగుబాటు తప్పదని, స్పష్టత లేని పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన �
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు దౌర్జన్యసభలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆడుతున్న జిమ్మిక్కులని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, పోలీసు నిర్బంధం మధ్య గ్రామ సభలు నిర్వహించడం సిగ్గుచేటని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్ని�
గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని తన నివాసంలో విలే�
కాంగ్రెస్ సర్కారు 13 నెలల పాలనలో కోతలు, ఎగవేతలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్�