మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �
ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డయి. కాం గ్రెస్ అన్నీ ఫేక్ హామీలు ఇస్తున్నది. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంట్ ఇస్తామ ని నమ్మించి మ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రేటెంత’ రెడ్డిగా మారాడు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు తీసుకుంటుండు.. అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం తాండూరులో విలేకరులతో ఎమ్మెల్య
సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భం�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలంది స్తు న్న తనను మరోమారు భారీ మెజార్టీతో గెలిపిం చాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. బుధవారం మరిపెడలో జిల్లా గ్రంథా లయం చైర్మన్ గుడి�
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరుపై నల్లగొండ నియోజకవర్గంలోని బీసీ వర్గాలు కన్నెర చేస్తున్నారు. ఎవరూ డిమాండ్ చేయకముందే ఇటీవల నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కోసం త్యాగం చేస్తానని స్వయం�
నోరుజారటమే రాజకీయం అనుకోవడం పొరపాటని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పెడధోరణులు వస్తున్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బట్టకాల్చి మీదేయటం పీసీస
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయక, పునరావాస చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవం�
కరెంటు ఫైల్స్‌పై చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మాజీ, తాజా బాస్ అని చెప్పుకొంటున్న చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్‌పై బహిరంగ చర్చకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడీనా? అ
తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రె
‘రైతులు నిత్యం భూ తగాదాలతో తన్నుకు చావాలే.. సాగునీరు లేక వలసలు పోవాలే.. కరువుతో కడుపు మాడాలే.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి ఏపీ రాక్షస పాలన రావాలి’ ఈ పరిస్థితి రాష్ట్రంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవ
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�