Home
Pathum Nissanka
Pathum Nissanka
-
"Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!"
4 days agoSrilanka Cricket : ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక (Srilanka)కు బిగ్ షాక్. పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ ఓపెనర్ పథుమ్ నిశాంక (Pathum Nissanka) దూరమయ్యాడు."ఢిల్లీ ధమాకా"
6 months agoఐపీఎల్-19లో హ్యాట్రిక్ పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌ను వారి సొంత మైదానంలో చిత్తుచేస్తూ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది."SL vs ZIM | వరల్డ్‌కప్‌లో డేంజర్‌బెల్స్.. శ్రీలంకను చిత్తుగా ఓడించిన జింబాబ్వే..!"
8 months agoSL vs ZIM : ప్రపంచకప్‌లో జింబాబ్వే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంటికి పంపిన ఆఫ్రికా జట్టు మరో సంచలనం ఈసారి శ్రీలంకను చిత్తు చేసింది."SL vs ZIM | నిశాంక హాఫ్ సెంచరీ.. లీగ్ దశలో ఆఖరి పంచ్ ఎవరిదో..!"
8 months agoSL vs ZIM : చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(62) అర్ధ శతకంతో చెలరేగాడు. వేదికగా జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అర్ధ శతకంతో కదం తొక్కాడు."కంగారెత్తించారు.. నిస్సంక సూపర్ సెంచరీ.. శ్రీలంకచేతిలో ఆసీస్ ఓటమి"
8 months agoటీ20 ప్రపంచకప్‌నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచే"IND vs SL | నిశాంక విధ్వంసక సెంచరీ.. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్..!"
1 year agoIND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు."IND vs SL | నిశాంక, పెరీరా హాఫ్ సెంచరీ.. లక్ష్యానికి చేరువైన శ్రీలంక..!"
1 year agoIND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు."లంక హమ్మయ్య.. హాంకాంగ్‌పై చెమటోడ్చి విజయం"
1 year agoఆసియాకప్‌లో హాంకాంగ్‌పై శ్రీలంక చెమటోడ్చి విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సనక(68) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావ�"SL vs HKC | అర్ధ శతకంతో చెలరేగిన నిశాంక.. హాంకాంగ్‌కు రెండో ఓటమి..!"
1 year agoSL vs HKC : ఆసియా కప్‌లో శ్రీలంక రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను ఓడించిన లంక అతికష్టమ్మీద హాంకాంగ్‌పై గెలుపొందింది. బౌలర్ల వైఫల్యంతో ప్రత్యర్థికి భారీ స్కోర్ సమర్పించుకున్న జట్టును ఓపెనర్ �"SL vs BAN | నిశాంక మెరుపు హాఫ్ సెంచరీ.. బంగ్లాను చిత్తుగా ఓడించిన శ్రీలంక..!"
1 year agoSL vs BAN : ఆసియా కప్‌లో మాజీ ఛాంపియన్ శ్రీలంక (Srilanka) బోణీ కొట్టింది. గ్రూప్ బీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేసిన లంక లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించి"Srilanka Squad | మిస్టరీ స్పిన్నర్ మళ్లీ దూరం.. కుర్రాళ్లనే నమ్ముకున్న శ్రీలంక"
1 year agoSrilanka Squad : శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) మళ్లీ జట్టుకు దూరమమ్యాడు. దాంతో, జింబాబ్వే పర్యటన (Zimbabwe Tour)కు లంక స్పిన్ అస్త్రంగా దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్సే ఎంపికయ్యారు."SL vs BAN | కుశాల్, నిశాంక మెరుపుల్.. తొలి టీ20లో బంగ్లా ఓటమి"
1 year agoSL vs BAN : సొంత గడ్డపై శ్రీలంక చెలరేగిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. పల్లెకెలె స్టేడియంలో గురువారం బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో జయభ�"SL vs BAN | డబ్ల్యూటీసీలో శ్రీలంక జోరు.. ఆలౌట్ ప్రమాదంలో బంగ్లాదేశ్"
1 year agoSL vs BAN : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తొలి సిరీస్‌లో శ్రీలంక(Srilanka)విజయం దిశగా సాగుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య లంక పట్టుబిగించింది. ధనంజయ డిసిల్వా(2-13), ప్రభాత్ జయసూర్య(2-47)ల విజృంభణతో బంగ"SL vs BAN | గాలే టెస్టుకు వర్షం అంతరాయం.. భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్"
1 year agoSL vs BAN : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. గాలే వేదికగా బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంక(Srilanka) మధ్య జరుగుతున్న మ్యాచ్ ఐదో రోజు తొలి సెషన్ సమయంలో వాన మొదలైంది."SL vs BAN | నిశాంక సూపర్ సెంచరీ.. తొలి టెస్టులో ధీటుగా బదులిస్తున్న లంక..!"
1 year agoSL vs BAN : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక (Srilanka) ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్ పథుమ్ నిశాంక (187) సూపర్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. గాలే మైదానంలో బంగ్లా బౌలర్లను ఉతికేసిన నిశాంక అత్యధిక వ్యక�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















