కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి | కరోనా మహమ్మారి రెండో దశలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మహమ్మారి ఈ ఏడాది కూడా సినీ రంగానికి చెందిన ప్రముఖులని మృత్యువాతకు గురి చేస్తుంది. తాజగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్(