ఏపీలో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
former mla| ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్రాజు(72) పాత నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. మాజీ మంత్రి, కరుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్రాజు .
వైసీపీలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నచ్చక తిరిగి టీడీపీలో చేరారు. శత్రుచర్ల మృతి పట్ల పలు పార్టీకి చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

