సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బుధవారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పని చేశారు.
R Dhruvanarayana:కర్నాటక నేత ద్రువనారాయణ మృతిచెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండె నొప్పి వచ్చింది. కారులో హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నివాళి అర�
తెలంగాణ ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిరా భైరి ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన కూతురి నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలుగు తెరపై మరో తార నేలరాలింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
క్రైస్తవ మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బ్రెజిల్ దిగ్గజం.. గురువారం రాత్రి మృతిచెందారు