తెలుగు తెరపై పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ తెలుగు రచయిత, కథా సాహిత్య శిఖరం కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం ఉదయం మరణించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఒక దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
Uttarakhand minister | ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ (63) ఇకలేరు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైన ఆయనను బాగేశ్వర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత
: భారతీయ ఆటో పరిశ్రమ మార్గదర్శి, మహీంద్రా గ్రూప్ గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు సంస్థ ప్రకటించింది. ఈయన వయసు 99 ఏండ్లు. 1923 అక్టోబర్ 9�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్ కృష్ణ (86) ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ (Indian cricket team), స్పిన్ ఆల్‌రౌండర్ సలీమ్ దురానీ (Salim Durrani) కన్నుమూశారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో (Cancer) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్ల�
సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బుధవారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పని చేశారు.
R Dhruvanarayana:కర్నాటక నేత ద్రువనారాయణ మృతిచెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండె నొప్పి వచ్చింది. కారులో హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నివాళి అర�
తెలంగాణ ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిరా భైరి ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన కూతురి నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలుగు తెరపై మరో తార నేలరాలింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు