Home
Cinema
The Last Rites Of Famous Actor Chandramohan Who Passed Away On Saturday Due To A Heart Related Disease Ended In Hyderabad
అంత్యక్రియలు పూర్తి
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది. పంజగుట్ట స్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిత్రరంగ ప్రముఖులతోపాటు చంద్రమోహన్ అభిమానులు కూడా తరలివచ్చి నివాళులర్పించారు. చంద్రమోహన్ సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

