పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేటు ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 3.21 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. జవహార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి అనితశ్రీవాత్సవ పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్‌ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
Cybercrime | పార్ట్‌టైమ్ ఉద్యోగం అంటూ ఒక మహిళకు వచ్చిన వాట్సాప్ మేసేజ్‌కు స్పందించిన బాధితురాలు సైబర్‌నేరగాళ్ల(Cyber cheaters) చేతికి చిక్కి రూ.12 లక్షలు పోగొట్టుకుంది.
దుబాయ్‌లో ఉన్న సైబర్‌నేరగాళ్లతో చేతులు కలిపి.. క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మారుస్తున్న ఇద్దరు ఖాతాదారులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి, కంపెనీ నియమాలు ఉల్లంఘించారంటూ నకిలీ లీగల్ నోటీసులతో వారిని బెదిరించి లక్షల రూపాయలు దోచుకుంటున్న నలుగురిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్‌నేరగాళ్లు పార్ట్‌టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో నగరానికి చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు.
Cyber crime | నకిలీ ఆధార్‌కార్డు(Fake Aadhaar), ఫాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ ఛీటర్స్ ముఠాలకు అందిస్తున్న ఇద్దరు సైబర్నేరగాళ్లను(Cybercriminals) సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్ట్‌టైం జాబ్ కోసం ఓ యువకుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తుడి చేతిలో చిక్కి రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద�
పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్న పేద యువకులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.