ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహిం�
Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.
కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 20న పార్లమెంటు ముందు ‘కిసాన్ మహాపంచాయత్' నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయించింది.
Rahul Gandhi on Adani: దేశం అంతా అదానీ గురించి మాట్లాడుతోంది. ఆయన ఆస్తుల విలువ 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరిందని రాహుల్ ప్రశ్నించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ అదానీ, మోదీ బంధమేందో తెలియాలన్నారు.
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్
కేంద్రం ఈ నెల 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేలకు అరకొర నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చింది.
దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్' అర్థం కూడా ప్రేమయే కదా?