Shashi Tharoor | శశి థరూర్ కాలికి ఫ్యాక్చర్.. ట్విట్టర్ ద్వారా వెల్లడి
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేశారు.
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేశారు.
‘అసౌకర్యంగా ఉంది. నిన్న పార్లమెంట్లో కాలు జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. అప్పుడు నేను పట్టించుకోలేదు. తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం కదల్లేని పరిస్థితిలో ఉన్నాను. నొప్పి కారణంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నా. వారాంతపు నియోజకవర్గ ప్రాణాళికలను రద్దు చేసుకున్నా’ అంటూ పోస్టు చేశారు.
A bit of an inconvenience: I badly sprained my left foot in missing a step in Parliament yesterday. After ignoring it for a few hours the pain had become so acute that I had to go to hospital. Am now immobilised w/a cast, missing Parliament today&cancelled wknd constituency plans pic.twitter.com/Ksj0FuchZZ
— Shashi Tharoor (@ShashiTharoor) December 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

