Home
News
Parliament Winter Session Mallikarjun Kharge To Hold A Meeting With Floor Leaders Of All Opposition Parties
అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో ఖర్గే భేటీ.. తవాంగ్ ఘర్షణలు సహా పలు అంశాలపై చర్చ
Mallikharjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే.. మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే.. మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానుండటంతో.. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించాలని ఖర్గే నిర్ణయించారు.
ఆ మేరకు మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నాయకులతో సమావేశం కాబోతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు, ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. ఆయా అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లతో డిస్కస్ చేయనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

