Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ (Lok Sabha) మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
Om Birla | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఈ క్రమంలో సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక హెచ్చరికలు చేశారు.
Constitution Debate | పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు (Constitution Debate) విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్సభ (Lok Sabha ), రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలందరూ అంగీకరించారు.
Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ వాయిదా పడింది.