Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
Lok Sabha adjourned to meet again at 12:00 noon today. pic.twitter.com/OC3LtUyqQe
— ANI (@ANI) December 2, 2024
అదానీ వ్యవహారం, యూపీలోని సంభల్ హింసాకాండపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడ్డాయి. విపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు (Opposition sloganeering). సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు ఎగువ సభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య చైర్మన్ ధన్ఖర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
Rajya Sabha adjourned to meet again at 12:00 noon today. pic.twitter.com/rBgk984mk0
— ANI (@ANI) December 2, 2024
Also Read..
Ludo | మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు ఏం చేశాడో చూడండి.. వైరల్ పిక్
Vikrant Massey | నటనకు బ్రేక్.. 12th Fail హీరో సంచలన ప్రకటన
Joe Biden | అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష