Manu Bhaker : ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను భాకర్ (Manu Bhaker) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల్లో రెండు కాంస్యాలతో మెరిసిన భాకర్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోనుంది.
Nikhat Zareen : ఒలింపిక్స్‌లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ నిఖత్ జరిన్ (Nikhat Zareen) ఖాళీ చేతులతోనే స్వదేశం వచ్చింది. పారిస్‌లో విశ్వ క్రీడలు ముగిసిన మరునాడే ఈ యువ బాక్సర్ తన బాధను ''ఎక్స్' ప�
Olympics : పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో అందరు లాస్ ఏంజెలెస్ (Los Angeles) మీద దృష్టి సారించారు. అయితే.. ఓ ఆటకు మాత్రం ఆ విశ్వ క్రీడల్లో చాన్స్ లేదు. అవును.. ఒలింపిక్స్ నుంచి బ్రేక్ డాన్స్ (Break Dance)ను తొలగించారు.
‘సిటీ ఆఫ్ లవ్'గా పిలుచుకునే పారిస్‌లో ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులు ఆటలతో పాటు తమ జీవిత భాగస్వాములనూ కలుసుకున్నారు. ‘ప్రేమ నగరి’లో 8 జంటలు తమ ప్రేమను వ్యక్తపరచడమూ ఒక రికార్డే.
పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన స్టార్ వినేశ్ ఫోగాట్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతూనే ఉన్నది. వినేశ్ బరువు విషయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్శా పార్దివాలాను తప్పుపడు
Roy Benjamin : పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ (Roy Benjamin) రెండు పసిడి పతకాలతో మెరిశాడు. విశ్వ క్రీడల్లో అతడు పతకం గెలవగానే అమెరికావాళ్లే కాకుండా వెస్టిండీస్ ప్రజలు కూడా సంబురాలు చేసుకు
FIH Rankings : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు (India Mens HockeyTeam) ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది.
Paris Olympics 2024 : ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. పతకాల పట్టికలో అగ్రస్థానం�
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) అర్రిట్రేషన్ కోర్టు తీర్పుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే ఆదివారం విశ్వ క్రీడల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.
Olympics 2036 : పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు మరికాసేపట్లో షురూ కానున్నాయి. మరో నాలుగేండ్ల తర్వాత మళ్లీ విశ్వ క్రీడా సంబురం మొదలవ్వనుంది. ఆఫ్రికా దేశం ఈజిప్ట్ (Egypt) కూడా ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఉ�