పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని యాబాజిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో మంగళవారం చండీయాగం నిర్వహించి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్ర�
పరిగి : జిల్లాలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జాతీయ రహదారుల అసంపూర్త�
పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దు
పరిగి : పిల్లలో ఎదుగుదల పర్యవేక్షణకు సంబంధించిన ప్ర త్యేక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆధ్వర్యంలో డీపీఆ�
పరిగి : వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అ�
పరిగి : పరిగి మండల పరిధిలోని నజీరాబాద్‌తండాలో పరిగి పోలీసులు మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీరాబాద్తండాకు చెందిన కేతావత్ చందర్ వ్యవసాయ పొలంలో
పరిగి : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ దవాఖానలో చేరాడు. దవాఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయని�
పరిగి : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీపీ కరణం అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల పరిషత్ సర్వసభ్�
పరిగి టౌన్ : రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం యొక్క పీఆర్సీ జీవోలకు సంబంధించిన హ్యాండ్ బుక్‌ను మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధనతో �
పరిగి : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలె ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని �
పరిగి : ఉపాధికల్పన పెంపొందించేందుకు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వ�
పరిగి టౌన్ : కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయడం లేదని గ్రామంలో పంచాయతీ పెట్టిన తమకు న్యాయం జరుగడం లేదని గురువారం పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం తాసిల్దార్ కార్యాలయం ఎదుట �
పరిగి : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతినెల ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద�