Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ పోరుకు నగారా మో గింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
2024 ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. రాజ్యాంగంలోని 243(3) (ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గతంలో జార�
Panchayat Elections | గ్రామాల్లో ఆశావాహులు పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలని, కొత్తవారికి ఇస్తారేమోనని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.
పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళ�
Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి (గురువారం) సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమి
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.
Panchayat Elections | పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�