CM KCR | కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మస్తు మొరుగుతయ్.. దాన్ని లెక్క పెట్టొద్దు.. ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జ
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్�
‘ప్రజలు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే స్థానికంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా జనగామ సమగ్రాభివృద్ధి కృషి చేస్తా.. ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తా..’ అని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్�
జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దీవించి పంపిన తనను జనగామ ఎమ్మెల్యేగా ఓటు వేసి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను కోరారు.
గొల్ల కురుమలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వారికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజులుగా అటు చేర్యాల, ఇటు జనగామ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. మరోవైపు గ�
గెలుపే లక్ష్యంగా ఇప్పటికే గ్రామాలను చుట్టేసిన బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి రెండురోజులుగా ము న్సిపల్ వార్డుల్లో ప్రతి వీధికి వెళ్లి జనంతో మమేకమవుతూ.. ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రజల ఆశ�
అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ప
Jangaon | ‘జనగామ ప్రాంతం ఒకప్పుడు కరువు నేల. నెర్రెలు బారిన భూముల్లో గరిక మొలవని దైన్యం. డొకలెండిన జీవులు.. గుకెడు నీళ్ల కోసం కొట్లాడుకున్నయ్. పక్షులు గూడొదిలి వెళ్లినట్టే మనుషులూ వలసపోయేటోళ్లు. తెలంగాణ రాష్ట�
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్�
ఊరూరా ప్రచారంలో కారు దూసుకుపోతోంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతున్నా�