Petrol Rate | పాక్‌లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. ఈ పెంపుతో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న దాయాది దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెర�
Asia cup 2023: ఆసియాకప్ మ్యాచ్‌లో పాక్, శ్రీలంక.. రెండు జట్లూ ఒకే స్కోర్ చేశాయి. కానీ విజయం మాత్రం శ్రీలంకను వరించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం.
చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక ఆసియాకప్ ఫైనల్‌కు చేరింది. సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారి
టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్ ఆందోళన కల్గిస్తున్నది. వెన్నెముక గాయం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చిన అయ్యర్..మరోమారు ఫిట్‌నెస్‌లేమితో దూరమయ్యే అవకాశాలు క�
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇన్నాళ్లు అశ్విన్, చాహల్, జడేజా నీడలో అంతగా వెలుగులోకి రాలేకపోయిన కుల్దీప్..తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుత
Imran Khan | రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆద�
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా ఆసియాకప్‌లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్‌డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. �
India Vs Pakistan: ఇవాళ ఉదయం కూడా కొలంబోలో వర్షం కురిసింది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే, అప్పుడు ఇండియా పరిస్థితి దారుణంగా మారనున్నది. ఆసియాకప్ గ్రూప్ 4 స్టేజ్‌లో ప్రస్తుతం పాక్, లంకలు పాయింట�
ఊహించిందే నిజమైంది! దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడతాడని అనుకున్నట్లే జరిగింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య పోరు భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. నేడు రిజర్వ
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �